Madhumati Movie Details (Udaya Bhanu as Heroine) : Pressnote

గోదావరి అందాల మధ్యన 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న మధుమతి  


కడియం రమేష్ సమర్పణ లో శివ కుమార్ , ఉదయ భాను హీరో హీరోయిన్ గా రాజ్ శ్రీధర్ దర్సకత్వం లో గోమాత ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై రాణి శ్రీధర్ నిర్మిస్తున్న   మధుమతి చిత్రం 50 శాతం షూటింగ్ గోదావరి అందాల మధ్య న చిత్రీకరించడం జరిగింది. 

మధుమతి సినిమా గురించి దర్శకుడు రాజ్ శ్రీధర్ మాట్లాడుతూ నేను ఉదయభాను ని ద్రుష్టి లో పెట్టుకుని ఈ కథని 8  సంవత్సరాలు ముందే తాయారు చేసుకోవడం జరిగింది . విచలవిడిగా తిరిగే ఒక తెలుగు అమ్మాయి ని అనుకోని పరిస్థిలో తమిళ అభాయి తన ఇంటికి తీసుకొని వెళ్ళడంతో ఎదురయే పరిణామాలు ను తనకి అనుగుణము ఎలా మలుచుకున్నాడో  అన్నది ఈ చిత్ర కథ .  ఈ సినిమా ని పూర్తి హాస్యభరితంగా మరియు కుటుంభసమేతముగా చూడదగిన చిత్రం గా చిత్రికరిస్తునాం అలాగే ఈ సంవత్సరం గాను మా మధుమతి సినిమా ద్వారా ఉదయభాను ఉతమ నటిగా ఖచితముగా అవార్డు తీసుకుంటుంది అని అన్నారు . 

చిత్ర సమర్పకులు కడియం రమేష్ మాట్లాడుతూ మా మధుమతి సినిమా మొత్తం గోదావరి బ్యాక్ డ్రాప్ లో చిత్రికరించము . మార్చ్  మొదటి వారంలో షూటింగ్ మొదలపెట్టి మే 18 వరకు 50 శాతం షూటింగ్  పూర్తి చేసాం.  మేము మధుమతి క్యారెక్టర్ ని ఎలా అయితే ఊహించుకునమో ఆ పాత్రకి ఉదయభాను ప్రాణం పోసిందని చెప్పగలను .    ఈ పాత్ర ద్వారా అలనాటి  సావిత్రి నిన్నటి జయసుధ గార్ల  కోవలో ఉదయభాను నిలవడమే కాక మా మధుమతి సినిమా కి మంచి గుర్తింపుని తీసుకోస్తుది అని ఆసిస్తునాము అని అన్నారు . 

ఈ చిత్రానికి ఫోటోగ్రఫి - సత్య వి ప్రభాకర్ , సంగీతం - రాజ్ కిరణ్ , నిర్మాణం  - రాణి శ్రీధర్  , కథ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్శకత్వం - రాజ్ శ్రీధర్ 

share

0 comments

Leave a Reply

Copyright 2013 Prakhyat.Com All rights reserved Designed by Prakhyat